ఈ రోజు క్రికెట్ క్రీడాభిమానులకు పండగ రోజు. క్రికెట్ క్రీడాభిమనుల్లో చెరగని ముద్ర వేసుకున్న సచిన్ టెండూల్కర్ ఈరోజు టెస్ట్ క్రికెట్ చరిత్ర లో అత్యధికమైన 11,953 పరుగులను ను అధిగమించి 12,000 పరుగులను సాధించి మన భారత జాతి సగర్వంగా తల పైకి ఎత్తుకునేల చేసాడు. యావత్ ప్రపంచం ఒక్కసారి మన భారత దేశం వైపు చూసేలా మన దేశం యొక్క కీర్తి , ప్రతిష్టలను ఇనుమడింప చేసినఈ రన్డూల్కర్ కు నా అభినందన మందారమాల. Friday, October 17, 2008
సచిన్ కు నా అభినందన మందారమాల
ఈ రోజు క్రికెట్ క్రీడాభిమానులకు పండగ రోజు. క్రికెట్ క్రీడాభిమనుల్లో చెరగని ముద్ర వేసుకున్న సచిన్ టెండూల్కర్ ఈరోజు టెస్ట్ క్రికెట్ చరిత్ర లో అత్యధికమైన 11,953 పరుగులను ను అధిగమించి 12,000 పరుగులను సాధించి మన భారత జాతి సగర్వంగా తల పైకి ఎత్తుకునేల చేసాడు. యావత్ ప్రపంచం ఒక్కసారి మన భారత దేశం వైపు చూసేలా మన దేశం యొక్క కీర్తి , ప్రతిష్టలను ఇనుమడింప చేసినఈ రన్డూల్కర్ కు నా అభినందన మందారమాల.
Subscribe to:
Post Comments (Atom)




1 comment:
క్రికెట్ చరిత్రలో రారాజు
మకుటం లేని మహారాజు
చరిత్రలకు చరిత్ర
ప్రత్యర్ధుల పాలిటి సింహస్వప్నం
క్రికెట్ పుస్తకాలు తిరిగిరాయించిన శక్తి
కోట్ల ప్రజల ఆశ,
ఆ ఒక్క పేరు
సచిన్
సచిన్
సచిన్
Post a Comment