సామర్థ్యాలు ఉపయోగించుకోవటం లేదా మరగు పరచటం మీ చేతుల్లోనే ఉంటుంది.

Tuesday, September 30, 2008

జాగరణ

ఇలా ప్రయత్నించండి - విజయం మీదే


  • మీరు శారీరకంగా అందంగా లేకపోతే దాన్ని మీ వ్యక్తిత్వంతో భర్తీ చేయండి.
  • మీ చుట్టూవున్న విషాదంలోంచి బయటకు మెదట అడుగు మీరు వేయండి. తరువాత మిమ్మల్ని ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రేమిస్తారో, చూడండి. మీరే మూర్తీభవించిన విషాదమైతే, మీ చుట్టూ మరికొన్ని విషాదాలు మనుష్యుల రూపం లో చేరతాయి.
  • అపజయంవల్ల వెంటనే కలిగేది క్రుంగిపోవడం . అది - కోపం, నిస్సహాయత, అవమానం, నిర్వీర్యతగా పరావర్తనం చెందక ముందే దాన్ని "పట్టుదల" గా మార్చుకోండి.
  • మీరేదో సాధించటానికి పుట్టారు. అదేమిటో ముందు కనుక్కోండి. దాన్ని సాధించడానికి ప్రయత్నాలు ప్రారంభించండి. దానికి మీలో ఉండే అంతర్గత శక్తుల సహాయం తీసుకోండి.
  • మీ బాధల్ని చూసి మీరు బాధపడకండి. మీ మీద మీరు జలిపడకండి. పడ్డా, అది మొహంలో చూపించకండి.
  • ప్రేమ గొప్పదే. కాని దానికోసం చనిపోవల్సినంత గోప్పదికాడు. ఈ ప్రపంచంలో ప్రేమకోసం చావకండి. దాన్ని పంచండి.
  • మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడకపోతే అది వారి సమస్య మీ సమస్య కాదు.
  • ఇతరులు మీతో రోజుకి గంటో, రెండు గంటలో గడపొచ్చు. కాని మీతో మీరు ఇరవై నాలుగు గంటలు గడపాలి. కాబట్టి మీ కంపెనీ మీకు ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోండి.
  • సలహాలు ఇతరులను ఇవ్వనివ్వండి. నిర్ణయాలు మీరు తీసుకోండి.
  • మీరు 'సరైనది' అనుకున్న పని చేయండి. చాల మంది విమర్శిస్తారు. కొంతమంది మెచ్చుకుంటారు. కాని అ....తి కొద్దిమంది మాత్రమే "చేస్తారు".
  • చేసేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. చూసేవాళ్ళు చాలామంది ఉంటారు.
  • ఇంకొకరి విషాదానికి మీరు పోస్ట్ మాన్ కాకండి.
  • సినిమా గానీ, సిగరెట్ గానీ, రొమాన్స్ గానీ మీకు ఆనందం ఇవ్వలే తప్ప, మిమ్మల్ని ఆడించకూడదు.
  • చివరగా - పదమూడు చెడ్డ సంఖ్య లాంటి మూర్ఖపు అభిప్రాయాలను వదిలి పెట్టండి. పిల్లి ఒక జంతువు. తుమ్ము ఒక అసంకల్పిత శారీరక ప్రక్రియ.
(మూలం : 'యండమూరి' - విజయం వైపు పయనం )

Sunday, September 28, 2008

బంగారు గుడి (శ్రీపురం)

ఈమధ్యనే ప్రాచుర్యం లోకి వస్తున్న పుణ్య క్షేత్రాలలో శ్రీపురం ఒకటి. ప్రతి ఒక్కరు చూడవలసిన పుణ్య క్షేత్రాలలో దీనిని చేర్చుకోవచ్చు. క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు నగరానికి దగ్గరలో తిరుమలైకోడి అనే ఊరు లో ఉంది. ఇక్కడ ప్రార్ధన దేవతా మూర్తి "మహలక్ష్మి" అమ్మవారు. గుడి మొత్తం బంగారం తో చేయబడి ఉంది. గుడి చుట్టూ ఉండే నీళ్లు, లాన్ మరియు పచ్చని పరిశుభ్రమైన వాతావరణం గుడికి ప్రధాన ఆకర్షణలుగా మనం చెప్పుకొనవచ్చు. మనం ఏరియల్ వ్యూ లో చూసినట్లయితే గుడి శ్రీచక్రం మద్యలోకట్టినట్లుగాకనబడుతుంది. గుడి ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటలవరకు తెరచి ఉంటుంది. గుడి ప్రాంగణంలోనే "అన్నలక్ష్మి" అనే హోటల్ కూడా ఉంది. వారాంతం లో రద్దీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ క్షేత్రానికి సంబందించిన మర్రిన్ని వివరాల కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.శ్రీపురం.ఆర్గ్ ని దర్శించండి.

ఆలోచించండి

సాక్షి దిన పత్రికలో యండమూరి వీరంద్రనాథ్ గారు వ్రాస్తున్న భేతాళ ప్రశ్నలు శీర్షిక మీలో చాలమంది చదివే ఉంటారు. దీనిలో యండమూరి గారు వ్రాసే ప్రశ్నలు పిల్లల్ని, పెద్దల్ని ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. ఒకవేళ మీరు శీర్షిక చదివిఉంటే .కే లేకపోతే మాత్రం ఒకసారి చదివి ఆలోచించండి లేదా మీ పిల్లలకు చెప్పి ఆలోచింపచేయండి.
ప్రశ్న : "పాండవులని సమూలంగా నాశనం చెయ్యటానికి కౌరవులు పన్నిన పన్నాగమే లక్క ఇల్లు. ఒకసారి మంట పెడితే, గంటలో మొత్తం దగ్ధమయ్యేలా దాన్ని మయుడు నిర్మించాడు. ఐతే, పాండవులపై ప్రేమచేత దానికి ఒక సొరంగ మార్గం కూడా ఏర్పాటు చేసాడు. అనుకున్నట్లుగానే పాండవులు నిద్రిస్తున్న సమయాన కౌరవులు లక్క ఇంటిని తగలబెట్టారు. నాలుగు వైపులనుంచీ మంటలు వ్యాపించాయి. నకులుడు చురుకైనవాడు. మిగతా నలుగురినీ సొరంగ ద్వారం వద్దకు చేర్చాడు. ఐతే ఇక్కడ ఒక చిక్కు వచ్చింది.
ఎన్నో మెలిక తిరిగిన అయా సొరంగంలో అక్కడక్కడా లోతైన గుంతలున్నాయి. దారి అస్తవ్యస్తంగా ఉంది. కాగడా లేకుండా అందుగుండా ప్రయాణం చయడం అసంభవం. చిమ్మ చీకటిలో వారివద్ద ఒకే కాగడా ఉన్నది. అది కేవలం గంటసేపు మాత్రమే వెలుగుతుంది. మరొక చిక్కు ఏమిటంటే - సన్నటి సొరంగం గుండా, ఒక సమయానికి ఇద్దరు కన్నా ఎక్కువ ప్రయాణం చెయ్యలేరు. మరో విధంగా చెప్పాలంటే ఒకరు కాగడా పట్టుకుని మరొకర్ని అటువైపు దింపి వెనక్కి వచ్చి మరొకర్ని తీసుకు వెళ్ళాలి అన్నమాట . విధంగా ఒకరు అటూ ఇటూ నాలుగుసార్లు ప్రయాణం చేస్తే , ఐదుగురూ అవతలవైపుకి చేరుకుంటారు. నకుల సదేవులు చురుకైనవారు . వారికి అటువైపు వెళ్ళటానికి ఐదు నిముషాలు పడుతుంది. అర్జునుడు నడవటానికి పది. స్తూలకాయుడైన భీముడు వెళ్ళడానికి ఇరవై నిముషాలు, వయసులో కాస్త వృద్ధుడైన ధర్మరాజుకి పాదిక నిముషాలు పడతాయి. ఐదుగురూ అటువైపు చేరుకోటానికి మొత్తం ఎంతసేపు పడుతుంది?
(సమాధానం కూసం వెళ్ళే ముందు మీరూ ఆలోచించండి.)

సమాధానం: నకులుడు చురుకైనవాడే..! కాని నలుగుర్ని తీసుకెళ్ళే బాధ్యత అతడు తీసుకోవటం ద్వారా సమయం వృధా అవుతుంది. ధర్మరాజుని ఒకసారి, భీముడిని ఒకసారి తీసుకెళ్ళటానికి నలబై ఐదు నిముషాలు అవుతుంది. అలా కాకుండా, వారిద్దరిని కలిసి వెళ్ళమనటం ద్వారా పాతిక నిమిషాల్లో పని అయిపోతుంది కదా! అదే సమయస్ఫూర్తి!
నకుల సహదేవులు ముందు ఇటుగా వచ్చి (ఐదు) నకులుడు వెళ్లి (ఐదు) భీముడిని, ధర్మరాజుని ఇటు పంపి (ఇరవైఐదు) వారి వద్దనున్న కాగడా సహదేవుడు తీసుకొని (ఐదు) అర్జునుడిని తెచ్చి (పది) చివరిగా వెళ్లి (ఐదు) నకులుడితో కలిసి వస్తే (ఐదు) కాగడా ఆరిపోయే సమయానికి - అంటే అరవై నిమిషాల్లో ఐదుగురూ ఇటు చేరుకొని, అటు వైపు కౌరవులు ఎంతో కష్టపడి దానం వెచ్చించి కట్టిన లక్క ఇల్లు తగలబడిపోవటం గమననించవచ్చు.

Saturday, September 27, 2008

అందమైన ఈ సైకత శిల్పాలను చూడండి








విప్రో సంస్థ వారు తమ ఉద్యోగుల కొరకు నిర్వహించిన ఒక ఇంటర్వ్యూ చూడండి

A chat
with
Dr.Devi
Shetty, Narayana Hrudayalaya
(Heart Specialist) బెంగుళూరు
Qn: What are the thumb
rules for a layman to take care of his heart?


Ans:
1. Diet -
Less of carbohydrate, more of protein, less oil
2. Exercise -
Half an hour's walk, at least five days a week; avoid lifts and
avoid sitting for a long time
3. Quit smoking
4. Control
weight
5. Control blood pressure and sugar


Qn: Is eating non-veg
food (fish) good for the heart?


Ans: No



Qn: It's still a grave
shock to hear that some apparently healthy person

gets a
cardiac arrest. How do we understand it in perspective?



Ans:
This is called silent attack; that is why we recommend everyone past
the age of 30 to undergo routine health checkups.



Qn: Are heart diseases
hereditary?


Ans: Yes



Qn: What are the ways in
which the heart is stressed? What practices do you suggest to
de-stress?


Ans: Change your
attitude towards life. Do not look for perfection in everything in
life.


Qn: Is walking better
than jogging or is more intensive exercise required to keep a
healthy heart?


Ans: Walking is
better than jogging since jogging leads to early fatigue and injury
to joints


Qn: You
have done so much for the poor and needy. What has inspired you to
do so?


Ans: Mother Theresa,
who was my patient


Qn: Can people with low
blood pressure suffer heart diseases?


Ans: Extremely rare



Qn: Does cholesterol
accumulates right from an early age (I'm currently only 22) or do
you have to worry about it only after you are above 30 years of age?



Ans: Cholesterol
accumulates from childhood.


Qn: How do
irregular eating habits affect the heart ?


Ans: You tend to eat
junk food when the habits are irregular and your body's enzyme
release for digestion gets confused.


Qn: How can
I control cholesterol content without using medicines?



Ans: Control diet,
walk and eat walnut.


Qn: Can yoga prevent
heart ailments?


Ans: Yoga helps.



Qn: Which is the best
and worst food for the heart?


Ans:

Fruits and vegetables are
the best and the worst is oil.


Qn: Which
oil is better - groundnut, sunflower, olive?


Ans: All oils are
bad
.

Qn: What is
the routine checkup one should go through? Is there any specific
test?




Ans: Routine blood
test to ensure sugar, cholesterol is ok. Check BP, Treadmill test
after an echo.


Qn: What are the first
aid steps to be taken on a heart attack?


Ans: Help the person
into a sleeping position
, place
an aspirin tablet under the
tongue with a sorbitrate tablet if available, and rush him to a
coronary care unit since the maximum casualty takes place within the
first hour.


Qn: How do you
differentiate between pain caused by a heart attack and that caused
due to gastric trouble?


Ans:
Extremely difficult without ECG.


Qn: What is
the main cause of a steep increase in heart problems amongst
youngsters? I see people of about 30-40 yrs of age having heart
attacks and serious heart problems.


Ans: Increased
awareness has increased incidents. Also,
sedentary lifestyles, smoking, junk food, lack
of exercise in a country where people are genetically three times
more vulnerable for heart attacks than Europeans and Americans.



Qn:
Is it possible for a person to have BP outside the normal range of
120/80 and yet be perfectly healthy?


Ans: Yes.



Qn:
Marriages within close relatives can lead to heart problems for the
child. Is it true?


Ans : Yes, co-sanguinity leads to
congenital abnormalities and you may not have a software engineer as
a child


Qn: Many of us have an
irregular daily routine and many a times we have to stay late nights
in office. Does this affect our heart ? What precautions would you
recommend?


Ans : When you are young, nature protects
you against all these irregularities. However, as you grow older,
respect the biological clock.


Qn: Will taking
anti-hypertensive drugs cause some other complications (short / long
term)?


Ans : Yes, most drugs have some side
effects. However, modern anti-hypertensive drugs are extremely safe.



Qn:
Will consuming more coffee/tea lead to heart attacks?



Ans : No.


Qn: Are asthma patients
more prone to heart disease?


Ans : No.


Qn: How would you define
junk food?


Ans : Fried food like Kentucky ,
McDonalds , samosas, and even masala dosas.


Qn: You mentioned that
Indians are three times more vulnerable. What is the reason for
this, as Europeans and Americans also eat a lot of junk food?



Ans: Every race is vulnerable to some
disease and unfortunately, Indians are vulnerable for the most
expensive disease.


Qn: Does consuming bananas help reduce
hypertension?


Ans : No.


Qn: Can a person help
himself during a heart attack (Because we see a lot of forwarded
emails on this)?


Ans : Yes. Lie down comfortably and
put an aspirin tablet of any description under the tongue and ask
someone to take you to the nearest coronary care unit without any
delay and do not wait for the ambulance since most of the time, the
ambulance does not turn up.


Qn: Do, in any way, low white blood cells
and low hemoglobin count lead to heart problems?


Ans : No. But it
is ideal to have normal hemoglobin level to increase your exercise
capacity.


Qn: Sometimes, due to the hectic schedule
we are not able to exercise. So, does walking while doing daily
chores at home or climbing the stairs in the house, work as a
substitute for exercise?


Ans : Certainly. Avoid sitting
continuously for more than half an hour and even the act of getting
out of the chair and going to another chair and sitting helps a lot.



Qn:
Is there a relation between heart problems and blood sugar?



Ans: Yes. A strong relationship since
diabetics are more vulnerable to heart attacks than non-diabetics.



Qn:
What are the things one needs to take care of after a heart
operation?


Ans : Diet, exercise, drugs on time

,

Control cholesterol, BP, weight.



Qn:
Are people working on night shifts more vulnerable to heart disease
when compared to day shift workers?



Ans :
No.


Qn: What are the modern
anti-hypertensive drugs?


Ans :
There are hundreds of drugs and your doctor will chose the right
combination for your problem, but my suggestion is to avoid the
drugs and go for natural ways of controlling blood pressure by walk,
diet to reduce weight and changing attitudes towards lifestyles.



Qn: Does dispirin or
similar headache pills increase the risk of heart attacks?



Ans : No.



Qn: Why is the rate of
heart attacks more in men than in women?


Ans : Nature
protects women till the age of 45.


Qn: How can
one keep the heart in a good condition?


Ans : Eat a healthy
diet, avoid junk food, exercise everyday, do not smoke and, go for
health checkup
s if you are past the age of
30
( once in six months
recommended).
....


మీ మెదడు తో ఆడుకొనే ఈ బొమ్మలు చూడండి














మీ మొబైల్ ఫోన్ ఏం చేయగలదో మీకు తెలుసా

There are a few things that can be done in times of grave emergencies.


Your mobile phone can actually be a life saver or an emergency tool for survival. Check out the things that you can do with it: -


((1))


EMERGENCY

The Emergency Number worldwide for
**Mobile** is 112
If you find
yourself out of coverage area of your mobile network and there is an emergency,
dial 112

and the mobile will search any existing network to establish the emergency number for you,
and interestingly this number 112
can be dialled even if the keypad is locked.
**Try it out.**

((2))
Have you locked your keys in the car? Does you car have remote keys?



This may come in handy someday. Good reason to own a cell phone:

If you lock your keys in the car and the spare keys are at home, call
someone at home on their cell phone from your cell phone.
Hold your cell phone about a foot from your car door and have the person at your home press the unlock button, holding it near the mobile phone on their end. Your car will unlock.

Saves someone fro having to drive your keys to you. Distance is no object. You could be hundreds of miles away,
and if you can reach someone who has the other "remote" for your car, you can unlock the doors (or the trunk).

((3))

Hidden battery
power

Imagine your cell battery is
very low , you are expecting an important call and you don't have a charger.
Nokia instrument comes with a reserve battery.

To activate, press the keys

*3370#

Your cell will restart with
this reserve and the instrument will show a50%increase in battery.
This reserve will get charged when you charge your cell next time AND...

((4))

How to disable a STOLEN mobile phone?


To check your Mobile phone's serial number, key in the following digits on your phone:
* # 0 6 #

A 15 digit code will appear on the screen. This number is unique to your handset. Write it down and keep it somewhere safe. when your phone get stolen, you can phone your service provider and give them this code. They will then be able to block your handset so even if the thief changes the SIM card, your phone will be totally useless.

You probably won't get your phone back, but at least you know that whoever stole it can't use/sell it either.

((5))


Be care
ful while using your mobile phone

When you try to call someone through mobile phone,don't put your mobile closer to your ears until the recipient answers. Because directly after dialling, the mobile phone would use it's maximum signalling power, which is: 2 watts = 33dbi, Plz Be Careful, Message as received (Save your brain) Please use left ear while using cell (mobile), because if you use the right one it will affect brain directly. This is a true fact from Apo
llo medical team
.