మనకు వచ్చే 90% గుండె పోటులు తెల్లవారు ఝామున వస్తాయని మీకు తెలుసా? ఐతే ఈ గుండెపోటును రాకుండా కాపాడే ఒకే ఒక ఔషధం మంచినీరు. ప్రతి రోజు నిద్రకుపక్రమించే ముందు 1 లేదా 2 గ్లాసుల నీళ్ళు త్రాగటం వలన ఈ గుండె పోటులు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మంచినీటి ప్రాముఖ్యత గురించి మీ అందరికి తెలుసు. కాని ఈ నీటిని ఒక ప్రత్యేకమైన సమయం లో తీసుకోవడం వలన కలిగే ఉపయోగాల గురించి మనం ఇప్పుడు చూద్దాం.
నిద్ర లేవగానే 2 గ్లాసుల నీరు - మీ అంతర్గత అవయవాలన్నిటిని ఉత్తేజపరుస్తుంది.
భోజనానికి 30 నిముషాల ముందు 1 గ్లాసు నీరు - మీ జీర్ణ శక్తి ని పెంపోదిస్తుంది.
స్నానానికి ముందు 1 గ్లాసు నీరు - మీ రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది.
నిద్రకు ముందు 1 గ్లాసు నీరు - మీకు గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
చూసారుగా నీటి యొక్క ఉపయోగాలు. సరైన సమయంలో మంచి నీటిని తీసుకోండి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.

No comments:
Post a Comment