ఈమధ్యనే ప్రాచుర్యం లోకి వస్తున్న పుణ్య క్షేత్రాలలో శ్రీపురం ఒకటి.
ప్రతి ఒక్కరు చూడవలసిన పుణ్య క్షేత్రాలలో దీనిని చేర్చుకోవచ్చు.
ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు నగరానికి దగ్గరలో తిరుమలైకోడి అనే ఊరు లో ఉంది.
ఇక్కడ ప్రార్ధన దేవతా మూర్తి "
మహలక్ష్మి"
అమ్మవారు.
గుడి మొత్తం బంగారం తో చేయబడి ఉంది.
గుడి చుట్టూ ఉండే నీళ్లు,
లాన్ మరియు పచ్చని పరిశుభ్రమైన వాతావరణం గుడికి ప్రధాన ఆకర్షణలుగా మనం చెప్పుకొనవచ్చు.
మనం ఏరియల్ వ్యూ లో చూసినట్లయితే గుడి శ్రీచక్రం మద్యలోకట్టినట్లుగాకనబడుతుంది. గుడి ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటలవరకు తెరచి ఉంటుంది. గుడి ప్రాంగణంలోనే "అన్నలక్ష్మి" అనే హోటల్ కూడా ఉంది. వారాంతం లో రద్దీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ క్షేత్రానికి సంబందించిన మర్రిన్ని వివరాల కోసం డబ్ల్యు
డబ్ల్యుడబ్ల్యు.శ్రీపురం.ఆర్గ్ ని దర్శించండి.
3 comments:
ముందుగా మా మిత్రులు రామచంద్రరావు గారు ఈ బ్లాగ్ మొదలుపెట్టిన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ బ్లాక్ అతి త్వరలోనే ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ
శ్రీనివాస్ కర
title చూస్తూనే తాడేపల్లి గారి బ్లాగు అనుకున్నాను.title మారిస్తే బాగుంటుందేమో .
word verification తీసివేయగలరు.ఒకవేళ మీకు తెలియకపోతే ఈ క్రింది టపా చూడండి.మంచి టపాలకోసం మీ నుంచి ఎదురుచూస్తూ....
http://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html
బ్లాగ్లోకానికి స్వాగతం...
Post a Comment