1455 వ సంవత్సరం జాన్ గూటాన్ బర్గ్ అనే జర్మన్ దేశీయుడు మొట్టమొదటి సారిగా అచ్చు యంత్రాన్ని ఉపయోగించి పుస్తకాన్ని ముద్రించాడు. అప్పట్లో ఆయన 200 ప్రతుల బైబిల్ ను ముద్రించాడు. దానిలో ఈ రోజుకి ఉన్న ప్రతుల సంఖ్య 21. వీటిలో ఒక దానిని 1978 వ సంవత్సరం లో వేలం వేయగా ఎంతకు అమ్ముడు పోయిందో మీకు తెలుసా? 24,00,000 డాలర్లకు . ఇదే అచ్చయిన పుస్తకాలలో అత్యంత ఖరీదైన పుస్తకం.
Wednesday, October 22, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
meeku eluru lo ragam gangadhar telusa..ipudu poona lo s/w company lo pani chethunnadu.
ledandi naaku teliyadu. kaani maa inti peru kooda ragam. thank u
Post a Comment