SBI జనరల్ ఇన్సూరెన్స్ వారి వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీ ద్వార కేవలం సంవత్సరమునకు 100 రూపాయల అత్యల్ప ప్రీమియం తో నాలుగు లక్షల వరకు ప్రమాద భీమా కల్పిస్తున్నారు.
ఈ పాలసీ తీసుకోవడానికి మీకు కావలిసిన అర్హతలు:
- వయస్సు 18 నుండి 65 సంవత్సరాల మద్య ఉండాలి.
- SBI లో సేవింగ్స్ ఖాతా ఉండి ఉండాలి. లేకపోయినట్లయితే క్రొత్త ఖాతా తెరుచుకోవచ్చు.
- ప్రీమియం : 100 రూపాయలు (service tax తో కలిపి)
- భీమా మొత్తం : 4 లక్షల రూపాయలు.
- పాలసీ ప్రత్యేకత : ప్రమాదవశాత్తు సంభవించే ప్రాణ నష్టానికి భీమా.
మరిన్ని వివరాలకి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 1800 22 1111, 1800 102 1111
లేదా మీ దగ్గర లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచి ని సంప్రదించండి.